మద్దిని దర్శించుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు

మద్దిని దర్శించుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీ రెడ్డి దర్శించుకున్నారు. అంజన్నకు అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో ఆర్వీ చందన ఆయనను శాలువాతో సత్కరించి,  స్వామివారి చిత్రపటం అందజేశారు.