'ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు మెరుగుపడాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు మెరుగుపడాలి'

NZB: ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్య విధాన పరిషత్లో కొనసాగుతున్న జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం జిల్లా కార్యాలయంలో సమీక్ష జరిపారు. బోధన్‌లోని జిల్లా ఆసుపత్రితో పాటు ఆర్మూర్, భీంగల్, ధర్‌పల్లి ఏరియా ఆసుపత్రులు, డిచ్‌పల్లి, వర్ని, వైద్యులు వైద్య సేవలందించాలన్నారు.