ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

NGKL: కల్వకుర్తి ఆర్టీసీ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ఫూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజనులకు విద్య నిషిద్ధమైన రోజుల్లోనే, విద్యతోనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నమ్మి విద్యా ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొన్నారు.