'పసతి గృహాలను నిర్మించాలి'

'పసతి గృహాలను నిర్మించాలి'

MNCL: సంక్షేమ హాస్టల్ వసతి గృహాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి. శ్రీకాంత్, ఈ.అభినవ్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత గురువారం లక్షెట్టిపేట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలు పాఠశాలలు హాస్టల్ల విద్యార్థులతో వారు సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.