తిరుపతి రెడ్డి సుడిగాలి పర్యటన

తిరుపతి రెడ్డి సుడిగాలి పర్యటన

VKB: ​బొంరాస్‌పేట మండల పరిధిలోని బురాన్‌పూర్, మేడిచెట్టుతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను సర్పంచులు సుదర్శన్ రెడ్డి, రవినాయక్ లాటో కలిసి నియోజక కాంగ్రెస్ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ​ ఈ మేరకు వారు మాట్లాడుతూ.. గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ది కావాలని తెలిపారు.