మాజీ AMC చైర్మన్‌ని పరామర్శించిన మాజీ హోంమంత్రి
EG: దేవరపల్లి మండలం పల్లంటలో మాజీ AMC చైర్మన్ గన్నమని జనార్దన్ అనారోగ్యంతో హార్ట్ స్ట్రెంట్ చికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర మాజీ హోం మంత్రి, రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ మెంబర్ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటి వనిత జనార్దన్‌ని ఆదివారం కలిశారు . ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.