10 నుంచి తేలప్రోలు ప్రీమియర్ లీగ్

10 నుంచి తేలప్రోలు ప్రీమియర్ లీగ్

కృష్ణా: బాపులపాడు (M) అంపాపురంలో ఈ నెల 10వ తేదీ నుంచి TPL(తేలప్రోలు ప్రీమియర్ లీగ్) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల నుంచి జట్లు పాల్గొనవచ్చని చెప్పారు. మొదటి, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ వంటి పురస్కారాలు కూడా ఉన్నాయన్నారు.