అమరావతిని ఇక ఏ సైకో ఆపలేడు: చంద్రబాబు

అమరావతిని ఇక ఏ సైకో ఆపలేడు: చంద్రబాబు

AP: కొందరు అమరావతిని కట్టలేమని విమర్శిస్తున్నారని, వారందరికీ చేతల్లో సమాధానం చెప్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతిని హైదరాబాద్‌ను తలదన్నేలా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. 1000 మంది సైకోలు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని సీఎం స్పష్టం చేశారు.