జిల్లాలో తహసీల్దార్‌ల బదిలీలు

జిల్లాలో తహసీల్దార్‌ల బదిలీలు

SDPT: జిల్లాలో పలువురు MROలను బదిలీ చేస్తూ కలెక్టర్ హైమావతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట రూరల్ తహసీల్దార్ స్వామి గజ్వేలు బదిలీ కాగా, అక్బర్పేట-భూంపల్లిలో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రహమాన్‌ను సిద్దిపేట రూరల్‌లో నియమించారు. కోహెడలో పనిచేస్తున్న చంద్రశేఖర్ కలెక్టరేట్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు.