వృద్ధులే ఉపాధి హామీ కులీలు

SRD: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కోనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 60 సంవత్సరాల వయస్సు నిండిన వృద్ధులే కులీలుగా కొనసాగుతున్నట్లు తెలిసింది. అయితే సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది, అత్యాశ వాటా కారణంగానే ఉపాధి హామీ పథకంలో వృద్ధులు కులీలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.