OTTలోకి వచ్చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్

OTTలోకి వచ్చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్

తమిళ హీరో హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు షణ్ముగం ముత్తుస్వామి తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'డీజిల్'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఇది OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి సన్‌నెక్స్ట్, ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో అతుల్య రవి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు.