VIDEO: కాడెడ్ల బండితో వినూత్న ప్రచారం

VIDEO: కాడెడ్ల బండితో వినూత్న ప్రచారం

SDPT: దౌల్తాబాద్ సర్పంచుగా పోటీ చేస్తున్న ఆది వనిత వేణుగోపాల్ వినూత్నంగా ప్రచారం చేపట్టారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తు ప్రదర్శన చేస్తూ కాడెద్దుల రథంతో దౌల్తాబాద్‌లో ప్రచారం చేపట్టారు. గ్రామంలో కాడెద్దుల రథంతో ప్రచారం చేస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా చూడడం కనిపించింది. కాడెద్దుల రథంపై ఆవులేగ, ఇరువైపులా అభ్యర్థి ఫోటో, గుర్తు పెట్టి ప్రచారం చేస్తున్నారు.