అనంతపురం జిల్లాకు రానున్న సీఎస్

అనంతపురం జిల్లాకు రానున్న సీఎస్

ATP: జిల్లాలో ఈనెల 6, 7 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ పర్యటించనున్నారని కలెక్టర్ ఆనంద్ శుక్రవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 6న శనివారం ఉదయం 7.50 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:35కు బెంగళూరు ఎయిర్ పోర్టుకు సీఎస్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురం కలెక్టరేట్‌కు 11.45 చేరుకుంటారన్నారు.