రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్
TG: రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సీజేఐ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఏఐసీసీ నేతలను సీఎం కలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించనున్నారు.