రోహిత్ శర్మ సంచలనానికి 8 ఏళ్లు

రోహిత్ శర్మ సంచలనానికి 8 ఏళ్లు

2017లో సరిగ్గా ఇదే రోజు శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సంచలనం సృష్టించాడు. వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 153 బంతుల్లో 208 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264 రన్స్ చేశాడు.