'MLA చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు'
VKB: కుల్కచర్ల మండలం ముజహిద్పూర్ మోడల్ స్కూల్ రాజనీతి శాస్త్రం ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్‌కు MLA రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ప్రదానం చేశారు. తన బోధనలో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేస్తూ పాఠశాల అభివృద్ధి కోసమే కృషి చేశారు.