VIDEO: మాసాయిపేట వద్ద ట్రాఫిక్ జామ్

VIDEO: మాసాయిపేట వద్ద ట్రాఫిక్ జామ్

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో హైవే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చేగుంట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో హైవే రోడ్డుపై మరమ్మతులు చేపడుతున్నారు. ఫలితంగా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా పంపిస్తున్నారు. దీంతో వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.