మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

CTR: పుంగనూరు పట్టణం అంజుమన్ షాది మహల్లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం లయన్స్ క్లబ్, అంజుమన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కుప్పం PES వైద్య కళాశాల హాస్పిటల్ డాక్టర్లు వైద్య పరీక్షల నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు.