ఢిల్లీ పేలుళ్ల కేసులో టర్కీ లింక్స్‌పై ఫోకస్
ఢిల్లీ పేలుళ్ల కేసులో టర్కీ లింక్స్‌పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ సోదరుడు ముజఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు కోసం పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా.. టర్కీలోని 'ఉకాసా' అనే హ్యాండ్లర్‌తో ఈ మాడ్యూల్ టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి.