నరసన్నపేటలో శనివారం మెగా జాబ్ మేళా

నరసన్నపేటలో శనివారం మెగా జాబ్ మేళా

SKLM: నరసన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా.పి.లత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలతో 18–35 ఏళ్ల నిరుద్యోగ యువత ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9949900672 నెంబర్‌ని సంప్రదించాలని పేర్కొన్నారు.