VIDEO: సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్

VIDEO: సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్

KDP: భారత ప్రభుత్వం నిర్వహిస్తోన్న జనగణనలో భాగంగా “సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్" కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం కడప కలెక్టర్ శ్రీధర్ స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వివరాలు నమోదు చేసుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాకేశ్ చంద్ర మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకుంటే సమగ్ర, ఖచ్చితమైన జనగణన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.