ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత: ఎమ్మెల్యే

ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత:  ఎమ్మెల్యే

SRD: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. 'గత BRS ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కళకళలాడాయని అన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అంటూ మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని' అని హెద్దేవా చేశారు.