'యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి'

'యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి'

PPM: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ పిలుపునిచ్చారు. సోమవారం పాచిపెంట శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు ఇప్పలవలస గోపాలరావు, ప్రాణదానం రక్తదానం సంస్థ సభ్యులు కటారి ఈశ్వరరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువత సామజిక సేవలో ముందుడాలన్నారు.