VIDEO: గజమాలతో ఘనస్వాగతం పలికిన నాయకులు

RR: చేవెళ్ల మున్సిపల్ మండల పరిధిలో ప్రవాస్ యోజన (పల్లె పల్లెకు బీజేపీ) కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గజమాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు.