నెతన్యాహును అరెస్టు చేస్తాం: న్యూయార్క్‌ మేయర్‌

నెతన్యాహును అరెస్టు చేస్తాం: న్యూయార్క్‌ మేయర్‌

USలోని న్యూయార్క్‌ను సందర్శించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. దీనిపై న్యూయార్క్ మేయర్‌ జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ... ఆయన USకు వస్తే అరెస్ట్ చేస్తామని అన్నారు. ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ప్రకారం ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గాజాపై యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుపై 2024 అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.