VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెం వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.