మెట్టు దిగని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు!

NLG: జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు మెట్టు దిగడం లేదు. పేద మధ్య తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే .ఎంజి యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే వాయిదా వేసిన పరీక్షలను ఈనెల 17 నుంచి నిర్వహించారు.