మాజీ డీఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు

మాజీ డీఈవోపై కలెక్టర్‌కు  ఫిర్యాదు

WGL: జిల్లా మాజీ DEO జ్ఞానేశ్వర్‌పై కలెక్టర్ సత్యశారద దేవికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు జిల్లా SC, ST అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాలకుర్తి విజయ్, మానవ హక్కుల ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షురాలు గడ్డం సుభద్రలు కలెక్టర్‌కి ఫిర్యాదుచేశారు. DEOగా ఉన్నకాలంలో అక్రమంగా లక్షలు సంపాదించారని, ఆయనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు.