రుయాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

రుయాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

TPT: రుయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, వార్డ్ బాయ్, యోగా థెరపిస్ట్ మొదలైన 7 విభాగాలలో 8 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలి. చివరి తేదీ మార్చి 07 అని తెలిపారు.