బహుజన నేతల ముందస్తు అరెస్ట్

బహుజన నేతల ముందస్తు అరెస్ట్

JN: కొమరవెల్లి మల్లన్న ఆలయంలోని పలు పదవులను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వారి అనుచరులకే ఇస్తూ.. స్థానిక బండారు వంశానికి మోసం చేస్తున్నారు అంటూ బహుజన సంఘాల నేతల నేడు నిరసన, EO కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముట్టడికి వెళ్లకుండా జనగామ పట్టణ బహుజన నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయాలన్నారు.