మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల్

మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల్

మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సియస్ఈ) డిప్లొమా కోర్సులు ఉన్నట్లు ప్రిన్సిపల్ భవాని తెలిపారు. ఈనెల 5 నుంచి 10 వరకు స్పాట్ అడ్మిషన్‌కు దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. ఈనెల 11న ఉ.10 గం.లకు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.