CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
NDL: నందికోట్కూరు పట్టణానికి చెందిన మాధవికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 30786ల చెక్కను ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. సోమవారం స్వయంగా మాధవి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, చెక్కును అందజేశారు. మాధవి CM చంద్రబాబు, MLA గిత్త జయసూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.