10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి: ఖమ్మం కలెక్టర్

10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి: ఖమ్మం కలెక్టర్

KMM: ఈడీసీ సెంటర్లో పని చేసేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే ఈడీసీ కేంద్రాల వద్ద ఒక మేనేజర్, అసిస్టెంట్ మేనేజరను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పూర్తి వివరాల కోసం www.nimsme.gov.in వెబ్‌సైట్ లేదా పరిశ్రమలశాఖ కార్యాలయాన్ని సంప్రదించగలరని అన్నారు.