ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం

ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం

CTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పవన్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఆసుపత్రిలో కార్డుల నమోదును ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చని తెలిపారు.