రాష్ట్రస్థాయి పోటీలకు షణ్ముఖ సాయి ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు షణ్ముఖ సాయి ఎంపిక

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన 9వ తరగతి విద్యార్థి దాసరి షణ్ముఖ సాయి అండర్ 17 రాష్ట్రస్థాయి పుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఫుట్ బాల్ పోటీలలో షణ్ముఖ సాయి ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా షణ్ముఖ సాయిని పలువురు అభినందించారు.