మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి: ఎస్పీ జానకి
➢ బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు తిరస్కరించారు: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
➢ హన్వాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
➢ జిల్లా వ్యాప్తంగా నేటితో ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం