'మత సామరస్యానికి ప్రతీక రంజాన్'
AKP: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం అనకాపల్లిలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని జేసీ అన్నారు. ఓర్పు, సహనం, సత్ప్రవర్తంతో మెలగాలని ఉపవాస దీక్ష సందేశం అన్నారు.