రేపే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
HYDలో రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రభుత్వ సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు అంతర్జాతీయ వేడుకగా జరుగనుంది. ఈ సమ్మిట్‌కు 5000 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 1000 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈ కార్యక్రమానిక వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల భద్రత కోసం షీ టీమ్స్ సిద్ధంగా ఉంది.