ఈనెల 30వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

ఈనెల 30వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

NLG: జిల్లాలో వివిధ రకాల చేయూత/ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత పింఛను) నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేస్తామని, నల్లగొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షన్ దారులు పెన్షన్ మొత్తాన్ని నీరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుంచి పొందాలని సూచించారు.