పదవి విరమణ పొందిన ఏఎస్ఐ ని సత్కరించిన ఎస్పీ

పదవి విరమణ పొందిన ఏఎస్ఐ ని సత్కరించిన ఎస్పీ

BDK: జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ.. నేడు పదవి విరమణ పొందిన ఏఎస్ఐ సోమేశ్వరరావును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.