రేపు శనిత్రయోదశి సంధర్భంగా ప్రత్యేక పూజలు

రేపు శనిత్రయోదశి సంధర్భంగా ప్రత్యేక పూజలు

వనపర్తి: రాజనగరం బ్రాహ్మణ వీధిలోని రామకృష్ణేశ్వరస్వామిఆలయంలో ఉన్న భాతదేశంలోనే 2వ అతి పెద్ద 14 అడుగుల శనేశ్వరునికి రేపు శనిత్రయోదశి సంధర్భంగా ప్రత్యేక తైలాభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శనేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు పల్లా సాయి కుమార్ శర్మ తెలిపారు.