ఈనెల 30న మెగా జాబ్ మేళ

ఈనెల 30న మెగా జాబ్ మేళ

GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఇవాళ జాబ్ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు. 30న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.