VIDEO: ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న అధికారులు

VIDEO: ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న అధికారులు

AKP: నర్సీపట్నం ఆర్ డి ఓ కార్యాలయంలో CPI ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ, ఆదివాసి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్ధన్ మాట్లాడుతూ.. అడ్డసారం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులకు జాయిన్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైతులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.