నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రేపు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మోతె మండలంలో రూ.4 కోట్లు విలువైన రోడ్డు పనులు ఉదయం 11:00 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం మునగాల, నడిగూడెం, చిలుకూరు, అనంతగిరి మండలాల్లో పలు రోడ్లు, పంచాయతీ భవనం, CT స్కాన్ మిషన్‌లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.