VIDEO: ఏబీఎన్ ఛానల్‌కు వ్యతిరేకంగా నిరసన

VIDEO: ఏబీఎన్ ఛానల్‌కు వ్యతిరేకంగా నిరసన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవిందర్ రావును అవమానించారంటూ ఏబీఎన్ ఛానల్‌పై తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పట్టణంలో కోర్టు సెంటర్ వద్ద ఛానల్‌తో పాటు వెంకట కృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.