VIDEO: కమ్మగుట్టపల్లిలో చిరుత కలకలం
CTR: పూతలపట్టులోని కమ్మగుట్టపల్లి సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురౌవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల రెండు ఆవులను చంపి తిన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ మేరకు సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.