మావోయిస్టు వారోత్సల సందర్భంగా తనిఖీలు

మావోయిస్టు వారోత్సల సందర్భంగా తనిఖీలు

MLG: తాడ్వాయి మండలంలో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండలంలోని సారలమ్మ గుత్తి కోయ గుంపులో ఆదివారం తెల్లవారుజామున ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సివిల్ పోలీస్ ఆధ్వర్యంలో గూడెంను తనిఖీచేశారు. ఎస్సై మాట్లాడుతూ..గూడెంలోకి కొత్త వారు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని, సంఘవిద్రోహశక్తులకు ఆశ్రయం కల్పించకూడదన్నారు.