ఈ నెల 6న ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచిత శిబిరం

ఈ నెల 6న ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచిత శిబిరం

HYD: శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో ఈ నెల 6వ తేదీన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచిత చెకప్ నిర్వహించనున్నారు. ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విష్ణుణ్ రావు సూచించారు. అస్తమా రహిత సమాజం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. ఆస్తమాపై ప్రతీ ఒక్కకరూ అవగాహన పెంచుకోవాలన్నారు.