రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలో గురువారం 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మదన్మోహన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులైన రోడ్లు, నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.