'ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవి'

'ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవి'

BHPL: ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, చట్టబద్ధమైన బాధ్యతలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరయిన సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 2వ ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన 73 మంది పీఓ, వోపీవోలకు సోమవారం షోకాజ్ నోటీసులు పంపించినట్లు తెలిపారు.